కనికరించుమా యేసయ్య

కనికరించుమా యేసయ్య
కరుణతో బ్రొవుమా మెస్సయ్య
కాదని పొతీని నీ ప్రేమన్ .
క్షాలనచేయుమా నాదోషములన్ .
నాపాపములన్.

తుంటరివానిగా తిరిగితిని 
ఒంటరి వానిగా మిగిలితిని
చివరికి నీ దరికి చేరితినీ 
నీ గ్రుహమున నను చెర్చుమాయ శరణమయా

నీ రూపున నను మలచితివి
నీ ఊపిరి నీ పొసితివి
పతితుడనైతిని మృతినే చేరితి
నీ కృపలో నన్ను బ్రతికించుమయ
కరుణామయ

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న