కళ్యాణ రాగాల సందడిలో

కళ్యాణ రాగాల సందడిలో
ఆనంద హరివిల్లులో
మల్లెల పరిమళ జల్లులలో
కోయిల గానాలలో    !! 2 !!
పరిశుద్ధుడేసుని సన్నిధిలో
నవ దంపతులు ఒకటవ్వగా !! 2 !!

స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవవధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం

నరుడు ఒంటరిగ ఉండరాదని
జంటగా ఉండ మేలని 
ఇరువురి కలయిక దేవుని చిత్తమై
ఒకరికి ఒకరు నిలవాలని      !! 2 !!
తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని
                                           !! 2 !!
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం

సాటిలేని సృష్టి కర్త సాటియైన సహాయము
సర్వఙ్ఞానియైన దేవుడు 
సమయోచితమైన ఙ్ఞానముతో  !! 2 !!
సమకూర్చెను సతిపతులను
ఇది అన్నిటిలో ఘనమైనది        !! 2 !!

స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవవధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS