ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడ డేన్నాడు యడబాయడు

ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడ డేన్నాడు యడబాయడు  (2)
కష్టాలలోనా నష్టాలలోనా
వెదనలోన శోదనలోన

గాఢంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగితెలినా  (2)
కరుణాలేని లోకము కాదన్నాను  (2)
కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు

యెహోవా సన్నీధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును (2)
కృపా మధుర క్షేమములే నా వెంటేఉండును
బ్రతుకు కాలమంతయు హర్షీంతును

హాల్లేలూయా హాల్లేలూయా 
హాల్లేలూయా హాల్లేలూయా

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song