కృపాసత్య సంపూర్ణుడా

కృపాసత్య సంపూర్ణుడా పరలోక అధిపతి
నిత్యుడగు యేసయ్యా  " 2 "

సృష్టికర్త ప్రభు యెహోవా
సర్వశక్తి మంతుడవు      " 2 "
ఉన్నవాడవు అనువాడవు 
రక్షణ ఆశ్రయ దుర్గం   " 2 "
ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్
                                 " కృపాసత్య "

యెహోవా నా కాపరి 
యెహోవా మనకు శాంతి     " 2 "
మహిమ గల దేవుడువు
యెహోవా నీతి సూర్యుడు " 2 "
ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్
                                  కృపాసత్య

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న