కొరుకున్న చెలిమి దొరికెను

కొరుకున్న చెలిమి దొరికెను (పొందెను)
కలనైన ఎన్నాడు విడువకు (మరువకు)
ఈ సమయం నీదే చేరుమా
వెచియున్నది నీ బంధము

కలలకంటివి నీ ప్రియుని కొసమో
నీ కొరకై నిలుచుండెను (వేచియుండేను)
ఒకసారి ఇటూచూడుమా
ఈ సమయం నీదే చేరుమా
వెచియున్నది నీ బంధము

మరచిపొకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి దీవించేను (చూపించేను)
నీ ఆశను తీర్చేను
ఈ సమయం నీదే చేరుమా
వెచియున్నది నీ బంధము

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న