కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగన

కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగన
నా ప్రాణ ప్రియుడా 
నిన్నే ఆరాధన చేయానా
నా సర్వమా నా యేసయ్యా " 2 "
ఆరాధన చేయానా నీకే   " 2 "
ఆరాధన ఆరాధన    " 2 "

ప్రతి ఉదయం నీ పాదములే
దర్శీంచనా యేసయ్య
నా హృదయం నా ఆత్మను
క్రుమ్మరించనా దేవా
వెలిగెత్తి ప్రార్ధన చేసి
నీ కృపను పొందేద దేవా
నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని

నా తలవంచి నీ సన్నిదిలో 
గొజాడి ప్రార్ధించనా
బహు వినయముతో నీ చెంత
బ్రతుకంత నేనుండనా
నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము
పొందేదనయ్య
బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా

నా సర్వం అర్పించి నీతోనే నే సాగేదా
ప్రియమైన నీ సన్నీదిలో 
ఆరాధన చేయనా
ఘణమైన నీదు ప్రేమ
నే చాటేద లోకములోన
నీ సాక్షిగా జీవించేద యేసయా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న