ఏ నీడలేని ఈ లోకంలో ఏ తోడు లేని నాజీవితంలో

ఏ నీడలేని ఈ లోకంలో 
ఏ తోడు లేని నాజీవితంలో
నీ నామమే క్రీస్తు నాగానము
నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము

దివిలోన దూతాళీ కొలిచేటి వేళ
భువిలోన ప్రజవళి స్తుతియించువెళ
నామది లో నాగదిలో ఒంటరినై
కన్నీళ్ళతో నీకై విలపించుచుంటిని
కనరావనాదేవా 
దయగనవా ఈ దీనునుపైన 

మతిలేక నీ దారి తొలగినానులే
గతిలేక ఏ దారి నలిగినానులే
నాపైనా నీచూపు ప్రచరించని 
చల్లని నీ నిడలో నివసింపని
వినరావా నాదేవా 
దయగనవా ఈ దీనునిపైనా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న