ఏమివ్వగలను యేసయ్యా ఏమిలేదె ప్రభు నాదంటు

ఏమివ్వగలను యేసయ్యా 
ఏమిలేదె ప్రభు నాదంటు
నాదన్నదంతయు నీదే 
నే జీవించడం నీ కృపయే

తల్లి గర్బములో నే ఉన్నప్పుడు 
రూపము నిచ్చిన తల్లివి నీవే
ముక్కు రంద్రములో ప్రాణ వాయువు నూది
జీవము నిచ్చిన తండ్రివి నీవే

ఈ లోకం దాని వ్యామోహము 
నా ముందే గతియించి పోవును
కాని నీవిచ్చిన ఆత్మవరం 
నాలో జీవమై వికసించును

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song