క్రిస్మస్ ఆనందం సంతొషమే

క్రిస్మస్ ఆనందం సంతొషమే నా యేసునీ జన్మదినమే యూదుల రాజుగ జన్మించేనే పశులతొట్టెలొ పరుండబెట్టెనే (2)

క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
|క్రిస్మస్ ఆనందం| 

సంతొషం సంభరం రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
|క్రిస్మస్ ఆనందం| 

గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
|క్రిస్మస్ ఆనందం| 

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త ఇమ్మనుయేలు యేసుడు 
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
|క్రిస్మస్ ఆనందం|

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song