ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పోంగెను

ఒక దివ్యమైన సంగతితో 
నా హృదయము ఉప్పోంగెను
యేసురాజని నాప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని

పదివెయిల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతికాక్షనీయుడు
తనప్రేమ వేయి నదుల విస్తారము
వేవెల నొళ్ళతో కీర్తింతును

పన్నెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని
తన సన్నీధిలో నేను నిలవాలని
ప్రభుయేసులో పరవవాసించాలని

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song