కనులు నిన్నే చూడలని-మనస్సు నిన్నే చేరాలని

కనులు నిన్నే చూడలని-
మనస్సు నిన్నే చేరాలని
నా తోడుగా నివు ఉండలనీ
ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది
                                                  "కనులు"

నీతిగా నిలిచావు-నిందలే మెసావు
రక్షగా ఉన్నావు-రక్తమే కార్చావు
నే మరువలేను నీ త్యాగము-
నే విడువలేను నీ మార్గం
నీ కృప......దీవనే పోందాలని
                                                    "ఆశగా"
జీవమై ఉన్నావు-జీవితం ఇచ్చావు
ప్రేమనే పేంచావు-ప్రాణమే వీడిచావు
ఏమిఇవ్వగలను నీ ప్రేమకు-
ఆపురుపమైన నీకరుణకు
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
                                                   "ఆశగా"

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న