కురిసింది నవ్వుల వాన

కురిసింది నవ్వుల వాన
వివాహశుభ సమయాన 
నాలో కలిగే సందండి
నాలో కలిగే సవ్వడి 
హృదయాలు స్పందించే వేళ యీ వేళ

కోయిలమ్మా పాడే కమ్మనైన ఏదో రాగం
దాగినమ్మా సిగ్గు తొందరళ్ళో ఏదో భావం
ఒంటరి జీవితం జంటగా మార్చెనే
ఇరుహృదయాలను ఒకటి కూర్చెనే
దేవుడేకలిపిన బంధం వీడిపోని ఆనుబంధం

గొరుమామిడమ్మా పుసేనమ్మా ఆనురాగం
మరువకూడదమ్మా  చేసుకున్న ఈ ప్రమాణం
వాక్యపు వెలుగులో  బ్రతుకులు పండగా
దేవుడే తోడుగా మితో ఉండగా
దేవుడే కలిపిన బంధం
వీడిపోని ఆనుబంధం

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న