ఆకాంక్షతో నేను కనిపెట్టిదునుప్రాణేశ్వరుడైన యేసుని కొరకై

ఆకాంక్షతో నేను కనిపెట్టిదును
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై

పావురము పక్షులన్నీయును
దుఃఖరావం అనుదినం చేయునట్లు
దేహ విమోచనము కొరకై నేను 
మూలుగు చున్నాను సదా

గువ్వలు గుాళ్లకు ఎగయునట్లు
శుద్ధులు తమ  గృహమును చేరుచుండగా
నా దివ్య గృహమైన  సీయోనులో
 చేరుట నా ఆశయే          

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song