ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే

ఈ స్థితిలో ఉన్నానంటే 
ఇంకా బ్రతికున్నానంటే
నీ కృప నీకృప నీ కృప ఇది నీ కృప

కష్టకాలమందు నా చెంతచెరి 
కన్నీళ్లుతుడచి నన్నాదరించినది " నీ కృప"

ముర్ఖులగు ఈ తరముకు నన్ను వెరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది
                                                 "నీ కృప"

దేవదుతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైన నాకు అప్పగించినది" నీ కృప"

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న