కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య

కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య 

 1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా || కమనీయమైన ||

 2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా ||కమనీయమైన ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న