కీర్తనీయుడు నాయేసురాజు

కీర్తనీయుడు నాయేసురాజు 
నన్ను విడువని దేవుడు              (2)
ఆత్మ రూపుడు ఆరాదనీయుడు 
అది అంతము నా యేసుడు       (2)

ఎర్ర సంద్రము పాయాలు చేసి
మా పితరులను నడిపించినావు    (2)
రాజుల రాజా నీవే సారాదిగ          (2)
శత్రు సెనలను హత మార్చినావు    (2)
మహానీయుడా మా విజయము నీవే
మహోన్నత మా బలము నీవే         (2)

ఆకాశము నుండి ఆహరమిచ్చి
బండను చీల్చీ జలధారలిచ్చి         (2)
అనుదినం మా జీవహారమై            (2)
మాలో ప్రవహించు జీవనదివై         (2)
సజీవుడా మా జీవము నీవే
సర్వోన్నత మా సర్వము నీవే         (2)

సుర్య చంద్రులను అపిన దేవా
సర్వ సృష్టికి శాసనకర్త                   (2)
సహన మూర్తివై సాత్వీకుడవై         (2)
సిలువలో మాకై మరణించినావు     (2)
ప్రేమమయ నీ ప్రేమా మధురం 
కృపమయా నీ కృపయె నా జీవం    (2)

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song