కృపతో రక్షించిన నా యేసయ్య

కృపతో రక్షించిన నా యేసయ్య
నీ కృపలోనే జీవించే వరము నియ్యవా
నీకృపయే బలహీనతలను మాన్పెను " 2 "
ఆ కృప పరిపూర్ణతకు దారి చూపెను " 2 "
నీ కృపా  నీ కృపా నీ కృపా నీ కృపా " 2 "

ఎక్కడో పడివున్న నన్ను 
వెదకి వచ్చినది నీ కృపా
నిరీక్షణే లేని నాకు 
గమ్యము చూపించినది నీకృపా          " 2 "
నను విడిపించేను నిత్య జీవమిచ్చును " 2 "
జయ జీవితమునకే అభిషేకమిచ్చెను   " 2 "

రోగ శయ్య మీద నున్ను 
నన్ను తేరి  చూసినది నీ కృపా
గాయముల భరించి 
సంపూర్ణ స్వస్థత ఇచ్చినది నీకృపా      "2"
నను లేవ నెత్తేను గొప్ప ధైర్యమిచ్చెను "2"
తన సాక్షిగా నిలుపుటకే నన్ను పంపెను "2" 

అప్పులలో కూరుకున్న నాకు 
చేయి నిచ్చినది నీకృపా
దరిద్రత భరించె నన్ను
ఆశీర్వాదముగా మార్చే నీకృపా       " 2 "
తలగా యేంచేను పైవానిగుంచేను    " 2 "
నా పాదముంచు ప్రతి చోటును 
ఆశీర్వదించేను                                " 2 "

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song