ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
 వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ 
తరాలు ఎన్ని మారినా యుగాలు ఎన్ని గడిచినా జగన  మారనిది యేసు ప్రేమ 
తరాలు ఎన్ని మారినా యుగాలు ఎన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ

ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ 
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
 ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ 

 ఊహకు  అందని ప్రేమ నా యేసు ప్రేమ
మేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ 

:మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం దేవా 
నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం 
మనిషిని మనిషి ప్రేమించుటకు 
స్వార్థం మూలకారణం 
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం 
మనుషులు మారినా మతాలు మారినా బంధాలు వీగిన యేసు ప్రేమ మారదు మనుషులు మారినా  మతాలు మారిన బంధాలువీగిన యేసు ప్రేమ మారదు 

ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ 
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ 

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ 

జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం 
నిత్యము ప్రేమకై వెతకటం దొరకక పోతే  సంకటం
 
జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం 
నిత్యము ప్రేమకై బ్రతకటం దొరకకపోతే సంకటం 

మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం 
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్ధకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమ కూడా
 లంచం 
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం 

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ 

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. 


Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న