కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
గుండెల్లో దిగులు ఎందుకు
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనద ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ
హొరు గాలులు వీచగ తుఫానులు చెలరెగగా
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమాయెనుగా
యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక యేసే నీ రక్షక - కలత చెందకు నీవు ఇక
|కళ్ళల్లో |
2 : కరువు ఖడ్గములోచ్చినా - నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2|
అగ నీవు యేసే నీ రక్షక - దిగులు చెందకూ నీవు ఇక
యేసే విమోచక - సంతసించుము నీవు ఇక
|కళ్ళల్లో |
Comments
Post a Comment