క్రొత్త సంవత్సరం వచ్చింది

క్రొత్త సంవత్సరం వచ్చింది
క్రొత్త వాగ్దానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది
క్రొత్త ఆశలను తెచ్చింది

యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం
యేసయ్య ఇచ్చిన మహిమ సంవత్సరం
Happy Happy Happy New Year

పాతవి గతియించేను
సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను
చిరు దీపము నాలో  వెలిగేను
చీకటి పోయెను వెలుగు కలిగెను
పాతవి పోయెను క్రొత్తవి ఆయెను
                   "   Happy   "

ప్రకృతి పరవశించేను
ప్రతి దినము ఆనందించేను
పరము నుండి ఆశీర్వాదమే
భువిపైకి దిగి వచ్చెను
ఆనందం కలిగెను ఆశీర్వదించెను
వాగ్దానమిచ్చేను వరములు తెచ్చేను
                      "  Happy"

నూతన వాగ్ధానమే దేవుడు మనకిచ్చెను నూతన  నీరీక్షణ నాలో కలిగించెను
సంతోషం కలిగెను సమాదానం నిండెను
ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను
                                "Happy"

        రచన స్వరకల్పన
        SS BROTHERS
        గానం :- శ్యాంసన్
          9505580269
          8501821130

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS