ఎంతో సుందర మైనదిఎంతో ఉన్నత మైనది

ఎంతో సుందర మైనది
ఎంతో ఉన్నత మైనది
ఎంతో ప్రశాంత మైనది నా దేశము
ఎన్నో విలువలు ఉన్నది
ఎన్నో కళలు కన్నది
ఎన్నో మేలులు పొందినది
నా ప్రియ దేశము     " 2 "
I love my india.I love my india
I love my india
I pray for my india   " 2 "

నా దేశము నా యేసు ప్రేమను 
తెలుసుకోవాలనే నా ఆశ
నా దేశము నా యేసు రక్తములో 
కడగబడాలనే నా ఆశ      " 2 "
నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని
నా యేసులో ప్రతి పాపము 
విడుదల పొందాలని  " 2 "
I love my india.I love my india
I love my india
I pray for my india   " 2 "

నా దేశము నా యేసు మార్గములో
నడువాలనే నా ఆశ
నా దేశము నా యేసు చెంతకు 
చేరాలనే నా ఆశ   " 2 "
నా యేసుని సువార్తను ప్రకటించాలని
నా యేసుని రాజ్యములో 
ప్రతి వారు ఉండాలని     " 2 "
I love my india.I love my india
I love my india
I pray for my india   " 2 "  ఎంతో

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న