కీర్తించి కొనియాడి ఘనపరతును
కీర్తించి కొనియాడి ఘనపరతును
స్తోత్రించి స్తుతియించి
నినుపాడెదన్ (2)
యేసయ్య హల్లెలూయా
నాయేసయ్య హల్లెలూయా (2)
ఆరాధన స్తుతిఆరాధన
ఆరాధన ఘనఆరాధన (2)
1.దేవాదిదేవుడవు పరలోకమును వీడి
మానవరూపాన్ని ధరియించినావు (2)
రాజులకురాజువు
ప్రభువులకు ప్రభుడవు
నీవే మారక్షణ విమోచకుడ (2)
యేసయ్య హల్లెలూయా
నాయేసయ్య హల్లెలూయా(2)
ఆరాధన స్తుతిఆరాధన
ఆరాధన ఘనఆరాధన (2)
2.మమ్మెంతగానో ప్రేమించినావు
నీప్రాణములనే అర్పించినావు (2)
మాప్రాణనాధుడవు
ఆధారభూతుడవు
నీవే మారక్షణ విమోచకుడ (2)
యేసయ్య హల్లెలూయా
నాయేసయ్య హల్లెలూయా (2)
ఆరాధన స్తుతిఆరాధన
ఆరాధన ఘనఆరాధన (2)
3.ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త
బలవంతుడైన మాదేవుడా (2)
నిత్యుడగుతండ్రి
సమాధానకర్త
నీవే మారక్షణ విమోచకుడ (2)
యేసయ్య హల్లెలూయా
నాయేసయ్య హల్లెలూయా (2)
ఆరాధన స్తుతిఆరాధన
ఆరాధన ఘనఆరాధన (2)
Comments
Post a Comment