ఏంతయైనా నమ్మదగినా దేవుడువునీవు యేసయ్యా

ఏంతయైనా నమ్మదగినా దేవుడువునీవు 
యేసయ్యా (2
అనుదినము వాత్సల్యము (2
చూపించేదవయ్యా 
(ఏంత)

1)  నీవేనా భాగమనీ నమ్మిక యుంచానుయ్యా (2
దయాళువుడవైనా రాజువని(2
 నినువేదకేదనయ్యా 
(ఏంత) 

2) నీవువిచ్చు రక్షణకై అశతోఉన్నానుయ్యా (2
నీరిక్షణాఆధారం కలుగుననీ(2
కనీపేట్టేదనయ్యా 
(ఏంత) 

3) సర్వకాలం విడనాడని ప్రేమా మయుడవయా(2
భాదపేట్టినా నీ కృపనుబట్టి (2
జాలిపడెదవయ్యా 
(ఏంత)

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song