ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా

ఇంత కాలం నీదు  కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా‌(2) 
                                          
ఇన్ని ఏళ్ళు గడిచినా 
ఎన్ని తరాలు మారినా(2)
మారని,వీడని, ప్రేమే నీ దయయ్యా. 
మార్చిన ఈ జీవితం నీకే యేసయ్యా(2)
                                  
నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం(2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్య.
వేరుగా ఏమియు చేయించ లేనయ్యా
ఇంతకాలంనీదు కృపతో

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song