కన్నతల్లి కన్న మిన్నగా ప్రేమచూపు ధైవమా

కన్నతల్లి కన్న మిన్నగా ప్రేమచూపు ధైవమా
అన్నివేళలందు తండ్రీగా ఆదరించు ధైవమా
నీ ప్రేమతో పిలువగా ఏంతో మధురము 
నీ కృపనాపై చూపగా బ్రతుకు ధన్యము

తల్లిగర్భలో రూపింపబడకమునుపు
నీ అరచేతిలో చెక్కియుంటివి
కన్న బిడ్డను తన తల్లి మరచునేమో
మరువక ప్రేమించిన  మామంచి దేవుడవు
నాలోని ఆశలు రూపమా
నను నడిపె నా జీవన గమనమా

శరీరా ఆశలతో దుర్నితీ సాదానముగా
పాప నియామమునకు బానిసైతిని
పరిశుద్ధజనముగా నీ సొతైన ప్రజలుగా
నీతి సాదనముగా నను మార్చిన దేవుడవు
నాలోని ఆశలు రూపమా
నను నడిపె నా జీవన గమనమా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న