కుమ్మరి చేతిలో మంటివలే

కుమ్మరి చేతిలో మంటివలే
తల్లివడిలో పసి బిడ్డవలె
అయ్యా నీ కృపతో నన్నుమార్చుము
యేసయ్యా నీ పొలికగా నన్ను దిద్దుము

నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు చక్కగా చేయుము
నీ పొలిక వచ్చే వరకు నా చేయ్యీ విడువకు
సారె పైనుండి తీసివేయకు

నాలోని అహామును పారద్రోలుము
నాలోనీ తొందరలు తీసివేయుము
నీ భుజముపై అనుకొనే బిడ్డగా మార్చుము
నీ చేతితో నడిపించుము

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song