కష్టాలు కన్నీళ్లు కలకాలం

కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
           కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ       |2| 

నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 

య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 

కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ

1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని 
చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన
 
నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 

య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  

కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ

2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం 
స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని 
అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన 

నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 

య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  

కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
కరుణించు నా యేసు వెన్నంటి  నీ తోడు నిలుచును ఓ అమ్మ

3. చేయని నేరం చేశావంటు
చేతకాని మనిషివని చులకన చేసి 
నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన

నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 

య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు
  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ

 నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 

య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
                                కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న