ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా

ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా
నీవే నా కాపరి నీవే నా ఊపిరి

కళ్ళలో కదలాడే కన్నీళ్ళన్నిటిని తుడచిన స్నేహితుడా నా మంచి స్నేహితుడా

హృదయంలో రేగె గాయాలన్నిటిని కట్టినా సమరయుడా నా మంచి సమరయుడా

అలసిన మనసులో చెలిమితో చెరి ఓదార్చె నేస్తామా నా మంచి నేస్తామా

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song