కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా

కలయే నిజమాయే 
నీ సన్నిధిలో నిలువగా "2"
కన్నీరంతయు నాట్యముగామారి.." 2"
దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2"

1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2"
హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2"  "కలయే"

2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2"
శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2"  "కలయే"


3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2"
మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2"  "కలయే"

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song