యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యానిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని

యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని

చూడు ఏసయ్యా నన్నుచూడు ఏసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ
బయట చెప్పుకోలేకఋమన్సు నేర్చితీ
లేరు ఏవరు వినుటకు 
రారు ఏవరు కనుటకు

లోకమంతా వెళివేయగా కుమిళిపోతిని
నమ్మిన వారు నను వీడగా బారమాయేను
లేరు ఎవరు వినుటకు రారు 
ఎవరు కనుటకు

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న