ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యానీలా ప్రేమించేది ఎవరయ్యా

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా  2
అడగక పోయినా అక్కరలెరిగిన  2
అల్ఫా ఓమేగవు నీవె కదా  2
                      || ఎంత మంచి ప్రేమ ||

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై   2
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు 2
రాజులను మార్చిన రారాజువు 2
రాజ్యలని కూల్చిన జయశాలివి ‌2
యేసయ్యా నీ ప్రేమే మధురం  
యేసయ్యా నీ కృపయే అమరం  2
                      || ఎంత మంచి ప్రేమ ||

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై   2
అధికారుల అహమును అణచినవాడ  2
అధికారులను మార్చిన వాడా   2
యేసయ్యా నీ ప్రేమే మధురం  
యేసయ్యా నీ కృపయే అమరం  2
                      || ఎంత మంచి ప్రేమ ||

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై  2
ఆకాశమునుండి మన్నాను పంపావు  2
బండను చీల్చిన బలవంతుడా 
మారా మధురంగా మార్చినవాడా  2
యేసయ్యా నీ ప్రేమే మధురం  
యేసయ్యా నీ కృపయే అమరం  2
                      || ఎంత మంచి ప్రేమ ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS