ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును యేసయ్యా
ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును యేసయ్యా" "2" "నా పూర్ణమనసుతో నిన్నారాధింతును నా పూర్ణబలముతో నిన్నారాధింతును" "2" " ఆరాధింతును యేసయ్యా "
1."యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయనే నాకు ఉత్తరమిచ్చెను" "2"
"నాకు కలిగిన భయములనుండి ఆయనే నన్ను తప్పించెను" "2" " ఆరాధింతును యేసయ్యా "
2."యెహోవా యొద్ద నే మోకరించగా ఆయనే నన్ను విడిపించెను" "2"
"నాకు కలిగిన శ్రమలన్నిటిలో ఆయనే నన్ను రక్షించెను" "2" " ఆరాధింతును యేసయ్యా "
3."నీతిమంతులు నీకు మొఱ్ఱపెట్టగా ఏ మేలు కొదువై యుండదు" "2"
"దేవదూతల కావలి ఉంచి ఆయనే వారిని విమోచించును" "2" " ఆరాధింతును యేసయ్యా "
Comments
Post a Comment