ఓ మానవ నీ పాపం మానవా

ఓ మానవ నీ పాపం మానవా 
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా 
పాపములోనె బ్రతుకుచున్నచో 
చెడును నీ దేహము
పాపములోనె మరణించినచో 
తప్పదు నరకము (2)

ఏంతకాలము పాపములోనే బ్రతుకుచుందువూ…
ఏంతకాలము శాపములోనే కొట్టబడుదువూ…
ఏంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువూ…
ఏంతకాలము ధుఃఖములో మునిగియుందువూ…
యేసుని నమ్మి పాపమునుండి 
విదుదల పొందుమూ
యేసయ్యా తన రక్తంతో 
నీ పాపం కడుగును

ఏంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువూ…
ఏంతకాలము దేవుదు లేక బ్రతుకుచుందువూ…
ఏంతకాలము దేవుని మాటను
ఎదిరించెదవు
ఏంతకాలము దేవుని నీవు ధుఃఖపరతువూ
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెనూ
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song