కట్టెలపై నీ శరీరం కనిపించదుగంటకు మళ్ళీ

కట్టెలపై నీ శరీరం కనిపించదుగంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తను నమ్మిన 
కట్టే మిగిల్చింది కన్నీటి గాధ -(2)   ||కట్టెలపై|| 

దేవాది దేవుడే తన పోలిక నీకీ చ్చెను
 తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని(2) 
కన్న తండ్రినేి మరిచి కాటి కెళ్ళి పోతావా నిత్యజీవం విడిచి 
నరకం వెళ్ళిపోతావా(2)            || ఎన్ని చేసిన || 


ఆత్మని లో ఉంటేనే అందరు నన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరము ఉండదు(2) 
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారు ఉన్నను ఎవ్వరికి కనిపించక 
నీ ఆత్మ వెళ్లి పోవును(2)           ||ఎన్ని చేసిన||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS