ఇంతగ నన్ను ప్రేమించినది

ఇంతగ నన్ను ప్రేమించినది
నీ రూపమునాలో రూపించుటకా
ఇదియే నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

శ్రమలలో  సిలువలో నీ రూపు నలిగినదా
శిలనైనా నన్ను నీవలె మార్చుటకా
శిల్పకారుడు నా యేసయ్యా
మలు చుచుంటివా నీ పోలికగా
                                   "ఇదియే"
తీగలు సడలి అప స్వరములమయమై
మూగబోయేనే నా స్వర మండలము
అమరజీవ స్వరకల్పనలు
నా అణువణువునా పలికించి తివా
                                    "ఇదియే"

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song