ఏపాట పాడను ఏ మాట చెప్పను

ఏపాట పాడను 
ఏ మాట చెప్పను
ఏపదము చాలును
ఏ భాష చాలును
ఏ విధము చాటను
నా హృదయ నాథుడా
నీ ప్రేమ చాటను
నా ప్రేమ పూర్ణుడా
ప్రియుడా యేసయ్యా 
ప్రేమ రూపివి నీవయ్యా"2"
"                      " ఏ పాట"

1.నిన్నెంతగానో బాధించినా
నినువీడిదూరంగానేపోయినా2
నేనంతగానో చేడిపోయిన
నన్ను విడాలేదెవిలువైనప్రేమ
వివరించ నాతరమావునా
దేవా నాప్రియ దేవా
నీదరిచేరి స్తుతులను తెలిపా
నీకై నన్నిలనిలిపి లోకములో  నీ ప్రేమనుతెలుపా
నాపై నీవే చూపిన 
కృపాలన్ని తలచీ "ఏ పాట"

2.ఎత్తైన కొండకు ఎక్కించను
వింత్తైనప్రేమనుచూపించను"2"
నిండైన దీవెన నాకియ్యాను
నాచెంత చేరినా నీప్రేమను
వివరించ నాతరమావునా
రాజా యేసు రాజా
నిన్నెకొలువా మహిమనుతెలుపా
నాపై నీ దయ చూపి లోకములో నీ ప్రేమను తెలుపా
నాపైనీవేచూపిన కృపాలన్నితలచి     "ఏపాట"

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song