కన్ను తెరిస్తే వెలుగురా
కన్ను తెరిస్తే వెలుగురా
కన్ను మూస్తే చికటిరా
నొరు తేరిస్తే శబ్ధమురా
నొరు మూస్తే నిష్షబ్ధమురా
ఏ క్షేణమో తేలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేర్చుకో యేసునీ సొతం
ఊయల ఉగితె జోల పాటరా
ఊయాల ఆగితే ఎడుపు పాటరా
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి అగితే సమాది తోటరా
బంగారు ఉయాల ఊగినా నీవు
భుజములపై నిన్ను మొయాక తప్పదురా
పట్టు పరుపు పైన పొర్లిన నీవు
మట్టి పరుపులోన నిన్ను పెట్టక తప్పదురా
Comments
Post a Comment