అశ్చర్యములు నీకార్యములు
అశ్చర్యములు నీకార్యములు (4
దేవుని కార్యాలయములు(2
అశ్చర్యములు నీకార్యములు (2
1) యేసునామమును
ఎరిగిన బిడ్డలు ఎకమనస్సుతో ప్రార్దనచేయగ (2
పరిశుద్ధాత్మతో నీండినవారై దేవుని కార్యాలయములను వివరించిరి (2
(అశ్చర్యములు) 2)
2) చేరలోపేతురు బందించబడి సంఘమంతాయు ప్రార్దనచేగ (2
దేవుని దూత విడిపించెను సైనికులలో గలిభిలి రేగేను(2
(అశ్చర్యములు) 2)
3) యేసును ఎరిగిన యోహను పేతురు
యేసునామమున ప్రార్దన చేయగ (2
కుంటివాడు దిగ్గునలేచును నడచుచూ దేవుని స్తుతించెను(2
అశ్చర్యములు నీకార్యములు (4
దేవుని కార్యాలయములు అశ్చర్యములు (2
(అశ్చర్యములు) 4)
Comments
Post a Comment