ఒక్కమాట పలికిన
ఒక్కమాట పలికిన చాలును యేసయ్యా ఆ మాటే నాకు జీవము నిచ్చె గదా
ఆ మాటే నాకు ఆదరణ నిచ్చె గదా
నా నేస్తామా నాప్రాణమా
నాజీవమా నా స్వాస్ధ్యమా
ఎండిన ఎముకలకు జీవము నిచ్చినది ఎడారిలో వర్షమును కురిపించినది తండ్రియైన దేవా నీ మాటేనయా
ఆ ఓక్క మాటే నాకు చాలయా
శూన్యములో నుండి సృష్టినే చేసినది చీకటి లో నుండి వెలుగును చేసినది తండ్రింయైమ దేవా నీ మాటేనయా
ఆ ఒక్క మాటే నాకు చాలయా
రచన స్వరకల్పన గానం
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment