నీ రూపులో
నీ రూపులో నన్ను మార్చు యేసయ్య
నీ రూపమే నాకు దయచేయుమయా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
అబ్రామును అబ్రహముగా మార్చితివే జనములకు తండ్రిగా నియమించితివే ఐశ్వర్యమునే ఇచ్చితివే
యాకోబును ఇశ్రాయేలుగా మార్చితివే గోత్రకర్తలకు తండ్రిగా చేసితివే ఆశీర్వాదమును ఇచ్చితివే
సౌలును పౌలుగా మార్చితివే
మహిమ గల పాత్రగ మలచితివే జీవకిరీటము నిచ్చితివే
రచన స్వరకల్పన గానం
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment