జ్వోతిర్మయుడా
జ్వోతిర్మయుడా జగదీశ్వరుడా
ఆరాధనకు యోగ్యుడ నీవే
శ్రీమంతుడవు సృజనాత్ముడవు
సృష్టి స్థితిలయ కారకుడవు నీవు
ఆదియు అంతము లేనివాడవు ఆరాధనకు యోగ్యుడ నీవే
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సమస్తమునకు కారణ భూతుడా
అల్పా ఓ మేగా అయిన వాడవు ఆరాధనకు యోగ్యుడ నీవే
రచన స్వరకల్పన గానం
శ్యాంసన్ ,స్టాలిన్
9505580269
Comments
Post a Comment