వినుమా ఓ నేస్తామా
వినుమా ఓ నేస్తామా
యేసుని స్వరమును వినుమా
వినుట వలన నీకు విశ్వాసం కలుగును విశ్వాసము ద్వార రక్షణ కలుగును
ఆదియందు జలములపై
అల్లాడిన స్వరమే
అలనాడు ఆదామును పిలిచిన స్వరమే అబ్రామును అబ్రహాముగా
మార్చిన స్వరమే
అరణ్యములో హగరును
ఓదార్చిన స్వరమే
క్రుంగియున్న ఏలియాను
బలపరచిన స్వరమే
దాగియున్న గిద్యోనును దర్శించిన స్వరమే పాపియైన జక్కయ్యను
కరుణించిన స్వరమే
మరణించిన లాజరును
బ్రతికించిన స్వరమే
రచన , స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment