నిను వీడి క్షణమైన
నిను వీడి క్షణమైన బ్రతుకలేనయ్యా
నేను బ్రతుకలేనయ్యా
పడిపోతిని నేను చెడిపోతిని
నన్నునేను తెలిసి కొనగనలేక పోతిని
నమ్మానయ నేను ఈ లోకాన్ని మోసపోతినా నేను ఓడిపోతినా
తండ్రిని నేను విడిచి దూరమైతిని దూరమైతిని బహు బారమైతిని
నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు నా యేసయ్యా
రచన స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment