ఉన్నవాడ అనువాడ స్తోత్రం
నీవే నీవే స్తుతులపై ఆశీనుడా
నీకె నీకే నా హృదయ సింహాసనం
ఉన్నవాడ అనువాడ స్తోత్రం
రానున్నవాడ రాజులరాజా స్తోత్రం
నీకె మహిమ నీకే స్తోత్రం
నీకె ఘనతా ప్రభావములు
ఆకాశము భూమియు గతియించినా
నీ మాటలు గతియింప నేరవంటివే స్థిరమైనవి బహు విలువైనవి
ఘనమైనవి నీ మాటలు
ఈ లోక ప్రేమలన్ని తరిగి పోయినా మార్పులేని ప్రేమను చూపించితివే మధురమైనది నను మార్చుకున్నది శాశ్వతమైనది నీ ప్రేమయే
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment