స్తుతియింతును
స్తుతియింతును నీ నామమున్
కీర్తింతును యేసయ్యా
ప్రతి ఉదయమున నీ కృపను
ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆకాశ పక్షులు స్తుతియించగా
సముద్ర జలచరములు సంతోషించగా భూమి ఆకాశము ఆలకించగా
నదులు కొండలు ధ్వని చేయగా
పరమందు దూతలు ప్రస్తుతించగా ఇహమందు భక్తులు ఆరాధించగా
నాదు హృదయము ఉల్లసించగా
నిండు మనసుతో స్తుతియింతును
రచన స్వరకల్పన గానం
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment