స్తుతియించాలని కీర్తించాలని
స్తుతియించాలని కీర్తించాలని అనుదినము నిన్నే...నా...యేసయ్యా అనుక్షణము నిన్నే...నా... యేసయ్యా
భూమియందంత ప్రభావము గలది ఆకాశమంత ఉన్నతమైనది భూజనులందరిలో శ్రేష్టమైనది మరపురానిది నీ మధుర నామము
మనుష్యులలోనె మహానీయుడవు వేల్పులలోనె ఘనపూజ్యుడవు
ఆరాధనకు యోగ్యుడా నీవు అతికాంక్షనీయుడా అద్వితీయుడా
జీవితమంత నీ నామమునె స్తుతియించెదను నా యేసయ్యా ఆశ్చర్యకరుడవు నీవెనని
ప్రకటించెదను ప్రణుతించెదను
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment