ALAKINCHUDI ఆలకించుడి
ఆలకించుడి నా ప్రియుని
స్వరము వినబడెను
ఆలోచించుడి నా యేసు రాక సమీపమాయే
చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపొయెను
దేశమంతట పూలు పూసెను పిట్టలన్నీయు కొలహలం చేసెను
వస్తుంది వస్తుంది యేసు రాకడని
త్వరగా వస్తుంది క్రీస్తు రాకడని
ఎటు చూచిన యుద్ద సమాచారము
ఎటు చూచిన కరువు భూకంపములు
జనము మీదికి జనము
రాజ్యము మిదికి రాజ్యము
యేసు రాకడకు ఇవియే సూచనలు
సూచనలెన్నో నేరవేరుచున్నవి
కాలమును నీవు గుర్తించ వేల
ఉరివలే ఆ దినము నీ పైకి వచ్చును
సిద్దపడుమా సంసిద్దముగా ఉండుమా
రచన , స్వర కల్పన , గానం
Bro's శ్యాంసన్ , స్టాలిన్
S S Brother's
9505580269
Comments
Post a Comment