ఇది కోతకు సమయం – పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా

ఇది కోతకు సమయం – పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా – పైరును చూచెదమా పంటను కోయుదుమా

కోతెంతో విస్తారమాయెను – 
కోసేటి పనివారు కొదువాయెను = ప్రభుయేసు నిధులన్ని నిలువాయెను ||ఇది||

సంఘమా మౌనము దాల్చకుమా - 
కోసేటి పనిలోన పాల్గొందుమా - 
యజమాని నిధులన్ని నీకేగదా ||ఇది||

శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - 
వలదంచు వెనుదీసి విడిదోదువా - 
జీవార్ధ ఫలములను భుజింపవా ||ఇది||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS