ఆరాధన స్తుతి ఆరాధన - నీవంటి వారు ఒక్కరును లేరు
ఆరాధన స్తుతి ఆరాధన - 4
నీవంటి వారు ఒక్కరును లేరు -
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే -
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన - 4
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
పదివేలలోన అతి సుందరుడా -
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా -
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన - 4
దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
నీవంటి వారు ఒక్కరును లేరు -
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే -
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన
Comments
Post a Comment