అడుగడుగున స్తుతియించనా ఆరాధనతో సంతృప్తిపరచనా
అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తిపరచనా
అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తిపరచనా|2|
ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా|2|
|| అడుగడు - స్తుతియించనా ||
|| ఆరాధన - పరచనా |||2|
చరణం 1 :
{ఉదయమునే నిద్రలేచినామయ్యా
రేయి పగలు కాపాడే యేసయ్యా}|2|
పనిపాటలలో తోడు ఉంటావయ్యా|2|
కునుకులేని మరపురాని కరుణామయుడా|2|
|| అడుగడు - స్తుతియించనా ||
|| ఆరాధన - పరచనా |||2|
చరణం 2 :
{అన్నపానములు నాకు ఇచ్చావయ్యా
అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా}|2|
వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా|2|
నీ రక్తమె స్వస్థపరిచె ఔషధమయ్యా|2|
|| అడుగడు - స్తుతియించనా ||
|| ఆరాధన - పరచనా |||2|
ససగగమప ససగగమప ససగగమప పమరినిస
నిరిరిరిగమ నిరిరిరిగమ నిరిరిరిగమ
పమగనిస
చరణం 3 :
{నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా}|2|
దిగులు చింతలన్నీ బాపావయ్యా|2|
ఎడబాయక కాపాడే దేవుడవయ్యా|2|
|| అడుగడు - స్తుతియించనా ||
|| ఆరాధన - పరచనా |||2|
|| ఏ సమయము - ఏమైనా |||2|
|| అడుగడు - స్తుతియించనా ||
|| ఆరాధన - పరచనా |||4|
Comments
Post a Comment